అసోషియేషన్ వార్షిక సమావేశం
మన శిష్తకరణముల సభ్యులందరికి తెలియజేయునదేమనగా
శిష్టకరణ వెల్ఫేర్ అసోషియేషన్ వార్షిక సమావేశం, 9-6-2013,
ఆదివారం,ఉదయం గం. 10.00 ల నుండి శ్రీ చైతన్య భారతి జూనియర్
కలాశాల ప్రాంగణం, చందానగర్ హైదరాబాద్ లో జరుపుటకు
నిర్నయించడమయినది.
కావున కుల సభ్యులందరూ విచ్చేసి సమావేశమును జయప్రదం
చేయవల్సిందిగా కొరుచున్నాము.
ఏగ్జిక్యుటివ్ కమిటీ
For Best Event service in vizag for any event Contact
ReplyDeleteBest event management companies in vizag
Best event organisers in VIZAG