Friday, May 24, 2013

అసోషియేషన్ వార్షిక సమావేశం


మన శిష్తకరణముల సభ్యులందరికి  తెలియజేయునదేమనగా 

శిష్టకరణ వెల్ఫేర్ అసోషియేషన్ వార్షిక సమావేశం, 9-6-2013, 

ఆదివారం,ఉదయం గం. 10.00 ల నుండి శ్రీ చైతన్య భారతి జూనియర్ 

కలాశాల ప్రాంగణం, చందానగర్ హైదరాబాద్ లో   జరుపుటకు 

నిర్నయించడమయినది.

కావున కుల సభ్యులందరూ విచ్చేసి  సమావేశమును  జయప్రదం  

చేయవల్సిందిగా కొరుచున్నాము.

ఏగ్జిక్యుటివ్ కమిటీ